తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం. 

Published : 21 May 2024 00:02 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం. 









నేనెవర్ని?

నేనో మూడక్షరాల పదాన్ని. ‘పదం’లో ఉంటాను. ‘పాదం’లో ఉండను. ‘గడప’లో ఉంటాను. ‘కడప’లో ఉండను. ‘ఆగడం’లో ఉంటాను. ‘ఆగడు’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?


జవాబులు

రాయగలరా?: 1.అన్నదాత 2.ప్రశ్నపత్రం 3.బెండకాయ 4.చతురస్రం 5.త్రిభుజం 6.కుంభకోణం 7.కర్మఫలం 8.మంచుపర్వతం 9.అనకొండ 10.వేరుశనగ 11.చలనచిత్రం 12.పక్షపాతం 13.పాలపుంత 14.పావురాయి 15.స్వర్ణకంకణం 
అక్షరాలరైలు: INTENTION 
బొమ్మల్లో ఏముందో?: 1.LION 2.LEMON 3.MONKEY 4.KITE 5.TREE
తేడాలు కనుక్కోండి: చిలుక తోక, కోకిల రెక్క, కాకి ముక్కు, తేనెటీగ దిశ, సీతాకోకచిలుక చోటు, కాకి వెనక పొద
గజిబిజి బిజిగజి!: 1.వానాకాలం 2.తులసికోట 3.పరమాణువు 4.నరకయాతన 5.ఆలోచన 6.ముందడుగు 7.మామిడికాయ 8.సిరిసంపదలు
చెప్పుకోండి చూద్దాం!: తలగడ 
ఆ ఒక్కటీ ఏది?: ద్రాక్ష
నేనెవర్ని?: పగడం 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని