ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి

Updated : 22 May 2024 01:00 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి


నేనెవర్ని?

1. నేనో నాలుగక్షరాల పదాన్ని. ‘సొమ్ము’లో ఉంటాను. ‘కొమ్ము’లో ఉండను. ‘రవి’లో ఉంటాను. ‘కవి’లో ఉండను. ‘చేను’లో ఉంటాను. ‘విను’లో ఉండను. ‘పరుగు’లో ఉంటాను. ‘అరుగు’లో ఉండను. ఇంతకీ నేనెవర్ని?  
2. నేను అయిదక్షరాల పదాన్ని. ‘గుడి’లో ఉంటాను. ‘బడి’లో ఉండను. ‘కొమ్మ’లో ఉంటాను. ‘కొట్టు’లో ఉండను. ‘మేడి’లో ఉంటాను. ‘మేకు’లో ఉండను. ‘కాదు’లో ఉంటాను. ‘లేదు’లో ఉండను. ‘పయనం’లో ఉంటాను. ‘పవనం’లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?


జవాబులు

పదవలయం: 1.చలనం 2.చరణం 3.చప్పుడు 4.చలాకీ 5.చదువు 6.చవక 7.చక్రాలు 8.చవితి
ఏది భిన్నం?:
అక్షరాలచెట్టు: అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు
కనిపెట్టండి: 1.LINK 2.LAKE 3.BALL 4.CASE 
రాయగలరా?: 1.జామకాయ 2.కాటుక కళ్లు 3.కరవు ప్రాంతం 4.కాకిగోల 5.జిత్తులమారి 6.ప్రతిభా పాటవాలు 7.విద్యారంగం 8.రెక్కల గుర్రం 9.మంత్రివర్గం 10.తోలుబొమ్మ 11.ప్రథమ చికిత్స 12.గుండుసూది 13.డప్పుచప్పుడు 14.అల్లరిచేష్టలు 15.సూర్యగ్రహణం
నేనెవర్ని?: 1.సొరచేప 2.గుమ్మడికాయ  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని