కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 23 May 2024 00:26 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


అవునా.. కాదా..!

కింద కొన్ని వాక్యాలున్నాయి. వాటిని జాగ్రత్తగా చదివి.. ఏవి అవునో, ఏవి కాదో చెప్పండి చూద్దాం.

1. లెన్స్‌ లేకుండా కూడా కెమెరాలో ఫొటోలు తీయవచ్చు.
2. మనిషి తన జీవితకాలంలో 30 సంవత్సరాలు నిద్రపోతాడు.
3. ఒక మిలియన్‌ అంటే.. 10 లక్షలు.
4. ఇస్రో ప్రధాన కేంద్రం ముంబయిలో ఉంది.
5. చదరంగం.. ఒకే సమయంలో ఇద్దరు మాత్రమే ఆడగలరు.
6. ‘ఆరెంజ్‌ సిటీ ఆఫ్‌ ఇండియా’ అని నాగ్‌పుర్‌ని పిలుస్తారు.
7. ఫుట్‌బాల్‌ ఆటను మన దేశస్థులే కనిపెట్టారు.







జవాబులు

కవలలేవి?: 1, 3

అవునా.. కాదా..!: 1.కాదు  2.కాదు  3.అవును  4.కాదు  5.అవును  6.అవును  7.కాదు

పట్టికల్లో పదం!: పరుగుపందెం

రాయగలరా?: 1.పంచతంత్రం  2.ఆణిముత్యం  3.పెద్దలమాట  4.ముందుచూపు  5.తలసరి  6.గుంటనక్క  7.ఉపద్రవం  8.భాగహారం  9.పిడుగుపాటు  10.ఉదాహరణ  11.మురికివాడ  12.ముద్దపప్పు  13.మాటకారి  14.అనుచరుడు  15.గిట్టుబాటు

బొమ్మల్లో ఏముందో?: 1.EGG  2.DATES  3.ANT  4.BALL  5.PEN  6.LAMP (దాగున్న పదం: DAMAGE)

తప్పులే తప్పులు!: 1.సందేశం  2.అభివృద్ధి  3.పురోగతి  4.కానుక  5.పిచ్చుక  6.కల్పన  7.పరిసరాలు  8.ప్రయోజనం

‘పద’నిస: 1.వనం 2.వడ 3.వల 4.వరి 5.వరం 6.వజ్రం   


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని