కనిపెట్టండి

కింద ఇచ్చిన ఆధారాల సాయంతో వచ్చే పదాలను కనిపెట్టండి.

Updated : 25 May 2024 01:30 IST

కింద ఇచ్చిన ఆధారాల సాయంతో వచ్చే పదాలను కనిపెట్టండి.


తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


పదవలయం

కింద ఇచ్చిన ఆధారాలతో ఖాళీ వృత్తాలను పూరించండి. అన్నీ ‘శి’ అక్షరంతోనే ప్రారంభమవుతాయి.

1. తల 2. సహాయార్థం.. తాత్కాలిక నివాసం 3. విద్యార్థులు 4. పసికందు మరోలా.. 5. దండించు.. 6. అభ్యాసం 7. ఊరి పొలిమేర 8. శిల్పి చెక్కేవి..


బొమ్మల్లో ఏముందో?

బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఇక్కడి ఖాళీ గడుల్లో నింపగలరా?


అక్షరాల రైలు

ఇక్కడ ఓ రైలు ఉంది. దాని పెట్టెలకు కొన్ని అక్షరాలున్నాయి. వీటిని సరైన క్రమంలో రాస్తే అర్థవంతంగా మారుతుంది. ఓసారి ప్రయత్నించండి.


తప్పులే.. తప్పులు..!

కింద ఇచ్చిన పదాల్లో అక్షరదోషాలున్నాయి. వాటిని సరిజేసి రాయండి.


నేనెవర్ని?

1.  నేనో నాలుగు అక్షరాల పదాన్ని. ‘బతుకు’లో ఉంటాను. కానీ ‘మెతుకు’లో ఉండను. ‘గుడి’లో ఉంటాను. కానీ ‘గుమ్మం’లో ఉండను. ‘బారెడు’లో ఉంటాను. కానీ ‘మూరెడు’లో ఉండను. ‘పాట’లో ఉంటాను. కానీ ‘పాత్ర’లో ఉండను. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?

2. నాలుగక్షరాల పదాన్ని నేను. ‘యుగం’లో ఉంటాను. కానీ ‘సగం’లో ఉండను. ‘వరం’లో ఉంటాను. కానీ ‘స్వరం’లో ఉండను. ‘ఆకు’లో ఉంటాను. కానీ ‘ఆరు’లో ఉండను. ‘వేలు’లో ఉంటాను. కానీ ‘వేలం’లో ఉండను. నేనెవర్ని?


జవాబులు

కనిపెట్టండి:  1.MONTH 2.MARCH 3.SHADOW 4.GAME
అక్షరాలరైలు: దూరపు కొండలు నునుపు
పదవలయం: 1.శిరస్సు 2.శిబిరం 3.శిష్యులు 4.శిశువు 5.శిక్షించు 6.శిక్షణ 7.శివారు 8.శిల్పాలు
తప్పులే.. తప్పులు..!: 1.చామంతిపువ్వు 2.ప్రదక్షిణలు 3.ఆహ్వానం 4.పట్టుపరికిణి 5.అనంతగిరి 6.ప్రతిబింబం 7.మతిమరుపు 8.సందర్భం
బొమ్మల్లో ఏముందో?: 1.కొబ్బరికాయ 2.కొడవలి 3.పట్టువస్త్రాలు 4.పనసకాయ 5.కాకి
తేడాలు కనుక్కోండి: బాబు చొక్కా, తన ఎదురుగా ఉన్న పెట్టె, అర్ధచంద్రాకార పెట్టె, త్రికోణపు పెట్టె, బాబు పక్కన నీలం రంగు బాటిల్, స్టూల్‌
నేనెవర్ని?: 1.బడిబాట 2.యువకులు


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని