జత చేయండి

ఇక్కడ ఆంగ్లంలో ఒకే అక్షరంతో ముగిసే అంశాల చిత్రాలు వేర్వేరు వరసల్లో ఉన్నాయి. సరైన వాటిని జత చేయండి.

Published : 29 May 2024 03:26 IST

ఇక్కడ ఆంగ్లంలో ఒకే అక్షరంతో ముగిసే అంశాల చిత్రాలు వేర్వేరు వరసల్లో ఉన్నాయి. సరైన వాటిని జత చేయండి.


గజిబిజి బిజిగజి

ఇక్కడ కొన్ని అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరిజేసి రాస్తే, అర్థవంతమైన పదాలు వస్తాయి. ఓసారి ప్రయత్నించండి.
1. రువేపుమెగం
2. దృకంచ్ఛియా
3. దుచూరుఎపు
4. హాట్టసంఅ
5. ర్జాస్థాఅంతీతయయి
6. తిపవిత్రంన
7. వాన్యాదియ
8. చఅమ్మాష్టాజవాబులు

రాయగలరా?: 1.ఆరుగాలం 2.ప్రత్యేక విభాగం 3.చెరకురసం 4.అరటికాయ 5.కోడి పందెం 6.విశాఖపట్నం 7.పశువుల పాక 8.పూరి గుడిసె 9.గిరి ప్రదక్షిణ 10.నల్లపిల్లి 11.రక్తపోటు 12.రంగురాళ్లు 13.గుండె ధైర్యం 14.పలుకుబడి 15.బంగారు ఆభరణం
జత చేయండి: 1-సి, 2-డి, 3-ఇ, 4-బి, 5-ఎ
తేడాలు కనుక్కోండి: కేక్, రామచిలుక, చెట్టుకొమ్మ, లడ్డు, స్టవ్, పాప జుట్టు
గజిబిజి బిజిగజి: 1.మెరుపువేగం 2.యాదృచ్ఛికం 3.ఎదురుచూపు 4.అట్టహాసం 5.అంతర్జాతీయస్థాయి 6.వినతిపత్రం 7.న్యాయవాది 8.అష్టాచమ్మా
అక్షరాలరైలు: CHARACTER
పట్టికల్లో పదం!: నీటి బిందువు 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని