తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం. 

Published : 06 Jun 2024 00:37 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం. 


తప్పులే తప్పులు

ఇక్కడున్న పదాల్లో అక్షర దోషాలు ఉన్నాయి. వాటిని సరిజేసి రాయండి చూద్దాం.]

 


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం. 


పట్టికల్లో పదం!

ప్రతి చతురస్రంలో ఒక్క అక్షరం తప్ప, మిగతావి రెండుసార్లు ఉంటాయి. అలా అన్ని చతురస్రాల్లోని ఆ ఏకాకి అక్షరాలను ఓచోట చేరిస్తే అర్థవంతమైన పదం
వస్తుంది. అదేంటో కనుక్కోండి చూద్దాం!


పద వలయం!

ఈ ఆధారాల సాయంతో వృత్తంలోని ఖాళీలను నింపండి. అన్నీ ‘వు’ అక్షరంతోనే ముగుస్తాయి. 

1. తేలికను ఇలా కూడా అనొచ్చు 2. ఉద్యోగం మరోలా 3. శరీరం 4. వివాహం 5. భారం 6. క్షామం 7. చెట్టు 8. తటాకం


చెప్పుకోండి చూద్దాం?

మూడక్షరాల పుష్పం. మొదటి అక్షరం తొలగిస్తే యంత్రం! రెండో అక్షరం తొలగిస్తే నక్షత్రం. ఇంతకీ అదేంటో చెప్పుకోండి చూద్దాం?    


జవాబులు

తేడాలు కనుక్కోండి: 1.ఏనుగు దంతం 2.కుందేలు కాలు 3.సింహం నోరు 4.పులి చెవి 5.చెట్టు కొమ్మ 6.పిట్ట తోక
తప్పులే తప్పులు: 1.విద్యావ్యవస్థ 2.విజయకేతనం 3.చిచ్చరపిడుగు 4.పుట్టగొడుగు 5.రుతుపవనాలు 6.గాలిమర 7.పంటకాలువ 8.అయోమయం
రాయగలరా?: 1.కుతూహలం 2.ఒప్పులకుప్ప 3.మంచినీరు 4.పెద్దలమాట 5.కొండచరియలు 6.గుడిమెట్లు 7.చెరువుగట్టు 8.మృగరాజు 9.చిరుతపులి 10.ఊసరవెల్లి 11.పందికొక్కు 12.కూరగాయలు 13.చెట్టునీడ 14.జన్మదినం 15.ఎదురుదాడి
పట్టికల్లో పదం!: రామచిలుక 
పద వలయం!: 1.సులువు 2.కొలువు 3.తనువు 4.మనువు 5.బరువు 6.కరవు 7.తరువు 8.చెరువు చెప్పుకోండి చూద్దాం?: తామర  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని