కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Updated : 08 Jun 2024 00:14 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


నేనెవర్ని?

1. నేనో అయిదక్షరాల పదాన్ని. ‘పరుగు’లో ఉంటాను. కానీ ‘పెరుగు’లో ఉండను. ‘రోగం’లో ఉంటాను. కానీ ‘రాగం’లో ఉండను. ‘పలక’లో ఉంటాను. కానీ ‘గిలక’లో ఉండను. ‘కాటుక’లో ఉంటాను. కానీ ‘ఇటుక’లో ఉండను. ‘రంగు’లో ఉంటాను. కానీ ‘హంగు’లో ఉండను. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?
2. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘జాడ’లో ఉంటాను. కానీ ‘జడ’లో ఉండను. ‘మనం’లో ఉంటాను. కానీ ‘ధనం’లో ఉండను. ‘కారం’లో ఉంటాను. కానీ ‘బేరం’లో ఉండను. ‘యమున’లో ఉంటాను. కానీ ‘జమున’లో ఉండను. నేనెవర్ని?


జవాబులు : పదవలయం: 1.అరుగు 2.గొడుగు 3.ముసుగు 4.వెలుగు 5.తెలుగు 6.పరుగు 7.ఏనుగు 8.తరుగు కవలలేవి?: 1, 3 జత చేయండి: 1-సి, 2-ఎ, 3-డి, 4-బి ఒకే అక్షరం:1.FEAR, ARCH 2.ENTRANCE, CELEBRITY 3.FANTACY, CYCLE 4.CREATE, TEMPER 5.AUTO, TORCH 6.TIME, MENTION 7.NOSE, SEND 8.SWIM, IMMUNITY    నేనెవర్ని?: 1.పరోపకారం 2.జామకాయ తప్పులే.. తప్పులు..!: 1.చెత్తాచెదారం 2.వినియోగదారులు 3.పుత్తడిబొమ్మ 4.నెలవంక 5.అష్టాచెమ్మా 6.కోడిగుడ్డు 7.హంసలదీవి 8.సముద్రతీరం అవునా.. కాదా..!: 1.కాదు 2.అవును 3.కాదు 4.అవును 5.కాదు                                                                                      


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని