తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. అవేంటో కనుక్కోండి.

Published : 10 Jun 2024 00:32 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. అవేంటో కనుక్కోండి.


రాయగలరా?

ఇక్కడ కొన్ని పదాలు గజిబిజిగా ఉన్నాయి. వాటిని సరైన పదాలతో కలిపి అర్థవంతంగా చేయండి చూద్దాం.


‘పద’నిస!

ఇక్కడున్న ఆధారాల సాయంతో ఖాళీలను పూరించండి. అర్థవంతమైన పదాలు వస్తాయి. 


నేనెవర్ని?

1.నేనో మూడక్షరాల పదాన్ని. ‘కోటి’లో ఉంటాను. ‘కూటి’లో ఉండను. ‘కిలో’లో ఉంటాను. ‘హలో’లో ఉండను. ‘లయ’లో ఉంటాను. ‘మాయ’లో ఉండను. ఇంతకీ నేనెవర్నో చెప్పుకోండి చూద్దాం? 

2.నేను నాలుగక్షరాల పదాన్ని. ‘ఆపద’లో ఉంటాను. ‘సంపద’లో ఉండను. ‘రావి’లో ఉంటాను. ‘బావి’లో ఉండను. ‘ధనం’లో ఉంటాను. ‘మనం’లో ఉండను. ‘నలుగు’లో ఉంటాను. ‘పలుగు’లో ఉండను. నేనెవరో చెప్పగలరా?


గడుల్లో గప్‌చుప్‌!

కింద ఇచ్చిన బొమ్మల ఆధారంగా వాటి పేర్లను ఖాళీ గడుల్లో నింపండి. రంగు డబ్బాల్లోని అక్షరాలు ఓ చోట సరైన క్రమంలో చేరిస్తే అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


అక్షరాల చెట్టు

ఈ చెట్టుకున్న అక్షరాలను సరైన క్రమంలో రాస్తే  అర్థవంతమైన పదం వస్తుంది. ఓసారి ప్రయత్నించండి.


జవాబులు

తేడాలు కనుక్కోండి: 1.ఎలుగుబంటి చెవి 2.చేప 3.చెట్టు పత్రాలు 4.ఎర 5.గాలం 6.గట్టు
రాయగలరా?: 1.పట్టుపంచె 2.పంచదార 3.చెరకురసం 4.క్రమశిక్షణ 5.ప్రకాశవంతం 6.కీలుబొమ్మ 7.తాళంచెవి 8.హరికథ 9.కథాకళి 10.వరిచేను 11.పాలపొంగు 12.పీఠభూమి 13.పీడకల 14.నువ్వులనూనె 15.ఐశ్వర్యవంతుడు
‘పద’నిస!: 1.కథ 2.కలం 3.కర్మ 4.కవి 5.కన్ను 6.కలి 7.కరం
నేనెవర్ని?: 1.కోకిల 3.ఆరాధన
గడుల్లో గప్‌చుప్‌!: 1.రోకలి 2.గోడ 3.కొత్తిమీర 4.వరద (దాగి ఉన్న పదం: కొడవలి)
అక్షరాల చెట్టు: Constructively


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని