కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 12 Jun 2024 00:15 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.









నేనెవర్ని?

1. నాలుగు అక్షరాల పదాన్ని నేను. ‘భాగం’లో ఉంటాను. కానీ ‘సగం’లో ఉండను. ‘గట్టు’లో ఉంటాను. కానీ ‘మెట్టు’లో ఉండను. ‘వల’లో ఉంటాను. కానీ ‘గెల’లో ఉండను. ‘గతం’లో ఉంటాను. కానీ ‘గమ్యం’లో ఉండను. ఇంతకీ నేనెవరినో తెలిసిందా?

2. నేనో నాలుగు అక్షరాల పదాన్ని. ‘రంపం’లో ఉంటాను. కానీ ‘కోపం’లో ఉండను. ‘గుడి’లో ఉంటాను. కానీ ‘బడి’లో ఉండను. ‘వల’లో ఉంటాను. కానీ ‘వర్ణం’లో ఉండను. ‘రాజు’లో ఉంటాను. కానీ ‘గాజు’లో ఉండను. ‘పట్నం’లో ఉంటాను. కానీ ‘పల్లె’లో ఉండను. నేనెవర్ని?


జవాబులు

పదవలయం: 1.కొలువు 2.కొరత 3.కొలత 4.కొమ్మలు 5.కొడుకు 6.కొట్లాట 7.కొబ్బరి 8.కొత్తది 
అక్షరాలచెట్టు: APPRECIATION​​​​​​​
కవలలేవి?: 2, 4
నేనెవర్ని?: 1.భాగవతం 2.రంగుల రాట్నం
రాయగలరా?: 1.బడిబాట 2.మట్టిపాత్ర 3.పూరిగుడిసె 4.పుత్తడిబొమ్మ 5.శబ్ద కాలుష్యం 6.స్నేహబంధం 7.కష్టజీవి 8.వెండి కంచం 9.ఉత్తర ద్వారం 10.తోకచుక్క
బొమ్మల్లో ఏముందో?: 1.MUG 2.COIN 3.BELL 4.ICE 5.FAN 6.CAT(దాగున్న పదం: ANIMAL)
అవునా.. కాదా?: 1.కాదు 2.అవును 3.అవును 4.కాదు 5.కాదు 
తప్పులే.. తప్పులు..!: 1.అష్టోత్తరం 2.పుట్టగొడుగు 3.జీవితకాలం 4.వర్ణమాల 5.సింహాచలం 6.చంద్రగిరి 7.అరుణాచలం 8.గణితశాస్త్రం  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని