అక్షరాలేవి?

చిత్రాలను చూసి, ఆధారాల సాయంతో ఖాళీ గడుల్లో సరైన అక్షరాలేవో రాయండి.

Updated : 25 Feb 2022 00:57 IST

చిత్రాలను చూసి, ఆధారాల సాయంతో ఖాళీ గడుల్లో సరైన అక్షరాలేవో రాయండి.


క్విజ్‌.. క్విజ్‌!

1. ఎప్పటికీ పాడవ్వని ఆహారపదార్థం ఏంటి?
2. ఏ జీవి నాలుక దాని శరీరం కంటే కూడా పెద్దగా ఉంటుంది?
3. ఇంటర్నెట్‌లో ఎక్కువగా  ఉపయోగించే భాష ఏది?

4. సున్నాను కనిపెట్టింది ఎవరు?
5. దూకలేని జంతువు ఏది?
6. వెయ్యిస్తంభాల గుడి ఏ దేశంలో ఉంది?


7. తలలో గుండె ఉండే జీవి ఏది?
8. కడుపులో దంతాలు ఏ జీవికి ఉంటాయి?


ఆ ఒక్కటి ఏది?


పద చక్రం


ఈ చిత్రంలో రెండు పదాలు దాగున్నాయి. ప్రతి వృత్తంలోని అక్షరాలను సరైన క్రమంలో అమరుస్తూ.. ఆ రెండు పదాలేంటో కనిపెట్టండి.


తేడాలు కనుక్కోండి
కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


కనుక్కోండి చూద్దాం!
ఈ ఆధారాల సాయంతో ఖాళీ గడులను సరైన అక్షరాలతో నింపండి.


తమాషా ప్రశ్నలు

1. కలత చెందేలా చేసే వరం?
2. గౌరవప్రదమైన జంతువు ఏది?
3. తాజ్‌మహల్‌ ఎక్కడ ఉంది?
4. సూదిలో దూరలేని దారం?


నేను గీసిన బొమ్మ


జవాబులు

అక్షరాలేవి?: 1.నిచ్చెన  2.పావురం  3.దేవాలయం  4.మంచుపర్వతం  5.విమానం  6.సీతాకోకచిలుక

క్విజ్‌... క్విజ్‌...!:  1.తేనె  2.ఊసరవెల్లి  3.ఇంగ్లిష్‌  4.ఆర్యభట్ట  5.ఏనుగు  6.భారతదేశం  7.రొయ్య  8.పీత  

ఆ ఒక్కటి ఏది?: ట్యాంకర్‌

పద చక్రం: activity, children

తేడాలు కనుక్కోండి:  1.ఏనుగు కాలు  2.నోరు  3.కోతి తోక  4.నక్కచెవి  5.చెట్టు  6.పొద

కనుక్కోండి చూద్దాం!: 1.attack  2.stroke  3.Bucket  4.ink pot  5.skiing  6.kidnap

తమాషా ప్రశ్నలు:  1.కలవరం  2.కం‘గారూ’  3.ఎక్కడ కట్టారో అక్కడే ఉంది.  4.మందారం


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని