కవలలేవి?

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.

Published : 10 Jun 2022 00:19 IST

ఒకేలా ఉన్న జతను కనిపెట్టండి.


అవే ఇవి.. ఇవే అవి!

ఇక్కడ కొన్ని వాక్యాలున్నాయి. కానీ అవి అసంపూర్తిగా ఉన్నాయి. ముందున్న గడుల్లో రాసే అక్షరాలనే తర్వాత గడుల్లో రాస్తే వాక్యాలు అర్థవంతమవుతాయి.


తమాషా ప్రశ్నలు

1.  యంత్రం కాని యంత్రం?
2. అరిచి గోలపెట్టే రాయి?
3. ప్రాణాలు తీసే రణం?
4. గతాన్ని గుర్తుచేసే కాలు?


చెప్పుకోండి చూద్దాం?

1. చిటపట చినుకులు.. చిటారు చినుకులు.. కాలమంటూ లేకుండా కురిసే చినుకులు.. ఎప్పుడు కురిసినా వరదలు రావు.. చప్పుడూ రాదు. ఇంతకీ ఏంటది?
2. దొంతర దొంతర దుస్తులు.. బంగారు వన్నె జట్టు.. రత్నాల్లాంటి పిల్లలు. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
3. అందుకోలేని వస్త్రంపై అన్నీ వడియాలే. ఏంటో తెలుసా?
4. సంతలన్నీ తిరుగుతుంది.. సమానంగా పంచుతుంది. ఏంటో చెప్పుకోండి చూద్దాం?




నేను గీసిన చిత్రం


జవాబులు:

చెప్పుకోండి చూద్దాం?: 1.కన్నీరు 2.మొక్కజొన్న కంకి 3.నక్షత్రాలు 4.త్రాసు

తమాషా ప్రశ్నలు: 1.సాయంత్రం 2.కీచురాయి 3.మరణం 4.జ్ఞాపకాలు

బొమ్మల్లో ఏముందో : 1.ఇంద్రధనుస్సు 2.నులకమంచం 3.చందమామ 4.మరమరాలు 5.రత్నాలు

కవలలేవి : 2, 4

అవే ఇవి.. ఇవే అవి!: 1.వడ 2.వరి 3.నస 4.నగ 5.సరి
అక్షరాల చెట్టు:
IMAGINATION



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని