పడమర వైపు ఖాళీ... మంచిదేనా?

గ్రౌండు ఫ్లోర్‌లో గృహం నిర్మించి.. మొదటి అంతస్తులో కొంత భాగం నిర్మించి ఖాళీ వదిలే పక్షంలో పడమర వైపు గానీ దక్షిణం వైపుగానీ వేయాలి. తూర్పు వేయడం మంచిది కాదు....

Published : 14 Jun 2016 22:37 IST

పడమర వైపు ఖాళీ... మంచిదేనా?

మా ఇంటి మొదటి అంతస్తు తూర్పు వైపు ఉంది. పడమర వైపు ఖాళీగా ఉంది. ఇలా ఉండవచ్చునా తెలుపండి?

-శ్రీనివాస్‌, ఖమ్మం

గ్రౌండు ఫ్లోర్‌లో గృహం నిర్మించి.. మొదటి అంతస్తులో కొంత భాగం నిర్మించి ఖాళీ వదిలే పక్షంలో పడమర వైపు గానీ దక్షిణం వైపుగానీ వేయాలి. తూర్పు వేయడం మంచిది కాదు. పడమర వైపు నిర్మాణం చేపట్టాలి. లేకపోతే కనీసం అక్కడ ఒక షెడ్డుగానీ ఏర్పాటు చేస్తే దోష పరిహారం అవుతుంది. లేకపోతే మంచిది కాదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని