యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం మొదలయ్యాయి.....

Published : 18 Feb 2018 22:22 IST

యాదగిరి గుట్ట బ్రహ్మోత్సవాలు

ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు శనివారం మొదలయ్యాయి. 11 రోజులపాటు సాగే ఈ బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు సర్వం సిద్ధం చేశారు. ఈ నెల 17 నుంచి 27వ తేదీ వరకు ఈ బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు