రామోజీ ఫిల్మ్‌ సిటీలో స్వాతంత్య్ర వేడుకలు

రామోజీ ఫిల్మ్‌సిటీలో సోమవారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కార్పొరేట్‌ భవనం ఎదుట రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఫిల్మ్‌ సిటీ ఎండీ విజయేశ్వరి, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది

Updated : 16 Aug 2022 03:29 IST

రామోజీ ఫిల్మ్‌సిటీలో సోమవారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా జరిగాయి. కార్పొరేట్‌ భవనం ఎదుట రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఫిల్మ్‌ సిటీ ఎండీ విజయేశ్వరి, ఇతర ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని