Claim Ratio: ఆరోగ్య బీమా కంపెనీల క్లెయిమ్స్‌ రేషియో ఎంతెంత?

దేశంలో వివిధ బీమా సంస్థలకు సంబంధించి.. ఆరోగ్య బీమా పాలసీల క్లెయిం సెటిల్‌మెంట్‌ రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడండి.

Published : 23 Mar 2024 12:24 IST

ఇంటర్నెట్ డెస్క్‌: వైద్యపరమైన అత్యవసర పరిస్థితుల నుంచి కుటుంబ సభ్యులకు ఆరోగ్య రక్షణ ఇవ్వడానికి చాలా మంది ఆరోగ్య బీమా పాలసీ కొనుగోలు చేస్తున్నారు. వైద్య అవసరం ఏర్పడినప్పుడు బీమా ఆర్థికంగా ఎంతో రక్షణ ఇస్తుంది. అయితే, బీమా కొనుగోలు చేసేముందు ఏ బీమా సంస్థ వేగంగా, ఎక్కువ శాతం క్లెయిం సెటిల్‌ చేస్తుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. 2022-23 ఆర్థిక సంవత్సరంలో వివిధ ఆరోగ్య బీమా సంస్థల క్లెయిం రేషియో ఎంత ఉందో ఇక్కడ చూడొచ్చు.

వివిధ బీమా సంస్థలు ఎంత శాతం ఆరోగ్య బీమా క్లెయిమ్స్‌ను పరిష్కరించాయో కింది పట్టికలో ఉంది.

గమనిక: కొన్ని బీమా సంస్థలు వారు పొందిన ప్రీమియం మొత్తం కంటే ఎక్కువ క్లెయిం మొత్తం సెటిల్‌ చేసినప్పుడు, క్లెయిం శాతం 100 శాతం కంటే ఎక్కువ ఉండే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని