logo

పశ్చిమ ఓటర్లు 14,72,923

పశ్చిమ గోదావరిలో ఓటర్ల సంఖ్య 14,72,923కు చేరింది. సవరణల అనంతరం గత జనవరిలో విడుదల చేసిన తుది జాబితా ప్రకారం 14,61,338 మంది ఓటర్లు ఉన్నారు.

Published : 28 Apr 2024 04:24 IST

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: పశ్చిమ గోదావరిలో ఓటర్ల సంఖ్య 14,72,923కు చేరింది. సవరణల అనంతరం గత జనవరిలో విడుదల చేసిన తుది జాబితా ప్రకారం 14,61,338 మంది ఓటర్లు ఉన్నారు. అప్పటి నుంచి కొత్త ఓటర్ల నమోదుకు అధికారులు అవకాశం కల్పించారు. ఇటీవల ఆ గడువు ముగియడంతో దరఖాస్తుదారుల్లో అర్హులకు ఓటు హక్కు కల్పించి అనుబంధ జాబితాలో చేర్చారు. తుది జాబితాతో పోలిస్తే 11,585 మంది ఓటర్లు పెరిగారు. తాజా జాబితా ప్రకారం కూడా జిల్లా మహిళా ఓటర్ల సంఖ్యే ఎక్కువ.

 

మహిళల సంఖ్యే ఎక్కువ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని