AP News:పక్షవాతంతో ఆసుపత్రికి వెళ్తే.. పట్టానే మార్చేశారు
అనారోగ్యానికి గురై గ్రామం విడిచి ఆసుపత్రికి వెళ్తే ఆన్లైనులో భూమిని మరొకరికి మార్చేసిన సంఘటన దొప్పెర్లలో సోమవారం వెలుగుచూసింది. ముచ్చు రామునాయుడుకి సర్వే నంబర్ 209-సబ్ డివిజన్ 2/30లో 31 సెంట్ల
ఫిర్యాదు కాపీని చూపిస్తున్న దొప్పెర్లకు చెందిన ముచ్చు రామునాయుడు
అచ్యుతాపురం, న్యూస్‌టుడే: అనారోగ్యానికి గురై గ్రామం విడిచి ఆసుపత్రికి వెళ్తే ఆన్లైనులో భూమిని మరొకరికి మార్చేసిన సంఘటన విశాఖ జిల్లా దొప్పెర్లలో సోమవారం వెలుగుచూసింది. ముచ్చు రామునాయుడుకి సర్వే నంబర్ 209-సబ్ డివిజన్ 2/30లో 31 సెంట్ల భూమి ఉంది. రెవెన్యూ అధికారులు దీనికి 1995లో పట్టాదారు పాసుపుస్తకం మంజూరు చేశారు. గత ఏడాది పక్షవాతానికి గురైన రామునాయుడు గ్రామం విడిచి గాజువాక ఆసుప్రతికి వెళ్లగా దీనిని అవకాశంగా మార్చుకున్న కొందరు దీనిని ఆన్లైన్లో భూ యజమాని పేరు మార్చేశారు. ఇటీవల గ్రామానికి తిరిగి వచ్చిన రామునాయుడు ఈ విషయం తెలిసి లబోదిబోమంటూ అనకాపల్లి ఆర్డీఓ, అచ్యుతాపురం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదు చేశారు. దీనిపై తహసీల్దార్ రాంబాయిని వివరణ కోరగా బాధితుడు దీనిపై ఆర్డీఓ కోర్టులో కేసు వేయాల్సి ఉంటుందన్నారు. పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోలింగ్ కేంద్రాల్లో వైకాపా అభ్యర్థి హల్చల్
[ 14-05-2024]
అనకాపల్లి అసెంబ్లీ వైకాపా అభ్యర్థి మలసాల భరత్ ఎన్నికల నిబంధనలకు తూట్లు పొడిచారు. అనుచర గణంతో కేంద్రాల్లోకి దూసుకువెళ్లి ప్రచారం నిర్వహించారు. -
దొంగ ఓటుకు వాలంటీర్ యత్నం
[ 14-05-2024]
జగనన్న సైన్యంగా చెప్పుకొంటున్న వాలంటీర్లు ఎన్నికల్లో బరితెగించారు. సోమవారం పోలింగ్ జరుగుతున్న కేంద్రాల్లోకి వెళ్లి ప్రచారాలు చేపట్టారు -
మోసయ్యపేటలో వైకాపా దౌర్జన్యకాండ
[ 14-05-2024]
అచ్యుతాపురంలోని మోసయ్యపేట పోలింగ్ కేంద్రంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు కూటమి నాయకులపై దౌర్జన్యానికి దిగారు. -
తెదేపా, వైకాపా వర్గాల కొట్లాట
[ 14-05-2024]
కొత్తరేవుపోలవరంలో వైకాపా, తెదేపా నాయకుల మధ్య కొట్లాట చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మాజీ సర్పంచి చోడిపల్లి బంగారి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వస్తుండగా, వైకాపాకు చెందిన సర్పంచి మల్లే లోవరాజు వర్గీయులు కవ్వింపు చర్యలకు దిగారు. -
నిలిచారు.. ఓటర్లే గెలిచారు!!
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ సోమవారం ప్రశాంతంగా జరిగింది. పలు బూత్‌లలో సమయం ముగిసినా పెద్ద సంఖ్యలో ఓటర్లు ఉండటంతో అధికారులు వారికి ఓటేసే అవకాశం కల్పించారు. -
పోలింగ్ కేంద్రాల వద్ద...వైకాపా ప్రచారాలు
[ 14-05-2024]
పోలింగ్ కేంద్రాల వద్ద ప్రలోభాలకు గురి చేస్తూ ప్రచారాలు చేసిన వారిపట్ల కఠినంగా వ్యవహరించాల్సిన పోలీసులు కళ్లు మూసుకున్నారు. -
అరకొర బస్సులు..కొనసాగుతున్న ఇక్కట్లు
[ 14-05-2024]
సొంత గ్రామాలకు చేరుకోవాలని ద్వారకా బస్‌స్టేషన్‌కు చేరినవారికి ఆర్టీసీ నిరాశ మిగిల్చింది. మూడు గంటల నుంచి నాలుగు గంటల సేపు వేచి ఉంటే వచ్చే బస్సులోనూ సీట్లు దొరక్క అవస్థలు పడాల్సి వచ్చింది. -
సుబ్బారెడ్డికి నిరసన సెగ
[ 14-05-2024]
మధురవాడ మల్లయ్యపాలెం 331 పోలింగ్ బూత్‌లో ఓటేసేందుకు వచ్చిన వైకాపా ఉత్తరాంధ్ర సమన్వయకర్త వై.వి.సుబ్బారెడ్డికి ఓటర్ల నుంచి నిరసన సెగ తగిలింది. -
మొరాయించిన ఈవీఎంలు..నత్తనడకన పోలింగ్
[ 14-05-2024]
విశాఖ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రారంభంలో నెమ్మదిగా మొదలై క్రమంగా జోరందుకుంది. -
50 కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్
[ 14-05-2024]
విశాఖ జిల్లాలో సోమవారం రాత్రి 10.30గంటలు దాటిన తర్వాత కూడా పోలింగ్ కొనసాగింది. -
బారులు తీరి.. కూటమికి బాసటగా నిలిచి..
[ 14-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సోమవారం పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో పోలింగ్‌ను రెండు గంటల ముందుగా ముగించారు. -
మొరాయించిన ఈవీఎం... ఆలస్యంగా పోలింగ్
[ 14-05-2024]
రాజవొమ్మంగి మండలంలోని పలు పోలింగ్ కేంద్రాల్లో సోమవారం ఈవీఎం, వీవీ ప్యాట్ల మొరాయింపుతో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది.
తాజా వార్తలు (Latest News)
-
రాచరిక చట్టాలపై అసమ్మతి గళం.. నెలల తరబడి నిరాహార దీక్షతో హక్కుల కార్యకర్త మృతి!
-
కియారాకు అరుదైన అవకాశం.. ప్రతిష్ఠాత్మక ఈవెంట్‌కు ఆహ్వానం
-
34 ఏళ్లకే నానమ్మ.. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఏం చెప్పారంటే!
-
‘2గంటల జర్నీ 20 నిమిషాల్లోనే..’ సాధ్యమవుతుందని ఎప్పుడైనా అనుకున్నామా?: రష్మిక
-
కోనసీమ జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు కూలీలు మృతి
-
ఆగని బెదిరింపు మెయిల్స్.. తాజాగా తిహాడ్ జైలుకు!