గుజరాత్‌లో రోడ్లపైకి లక్షల ఆవులు

గుజరాత్‌ ప్రభుత్వం గోశాలల నిర్వహణకు నిధులు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ సుమారు 1,750 స్వచ్ఛంద సంస్థలు తమ సంరక్షణలో ఉన్న...

Published : 27 Sep 2022 04:53 IST

గుజరాత్‌ ప్రభుత్వం గోశాలల నిర్వహణకు నిధులు విడుదల చేయకపోవడాన్ని నిరసిస్తూ సుమారు 1,750 స్వచ్ఛంద సంస్థలు తమ సంరక్షణలో ఉన్న  4.5లక్షలకు పైగా ఆవులను రోడ్లపైకి వదిలేశాయి. భాజపా సర్కారు గోమాతకు ఇలాంటి పరిస్థితి కల్పించడం సరికాదు.

- మహువా మొయిత్రా

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని