‘సర్కస్’లో దీపిక స్టెప్పులు
రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె జంట తెరపైనా, బయటా చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిజ జీవితంలో భార్యాభర్తలైన ఈ జంట తెరపై కనిపించిన ప్రతిసారి అభిమానులకు పండగే.....
ముంబయి: రణ్వీర్ సింగ్, దీపికా పదుకొణె జంట తెరపైనా, బయటా చేసే సందడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నిజ జీవితంలో భార్యాభర్తలైన ఈ జంట తెరపై కనిపించిన ప్రతిసారి అభిమానులకు పండగే. ఈ ఇద్దరు పలు చిత్రాల్లో జంటగా నటించి అలరించారు. రణ్వీర్ తాజా చిత్రం ‘83’లోనూ ఓ కీలక పాత్రలో నటిస్తోంది దీపిక. ఇప్పుడు మరోసారి ఈ జంట తెరపై అలరించడానికి సిద్ధమవుతున్నట్టు సమాచారం. రోహిత్‌శెట్టి దర్శకత్వంలో రణ్వీర్ నటిస్తున్న చిత్రం ‘సర్కస్’. ఈ చిత్రంలోని ఓ ప్రత్యేక గీతంలో దీపిక ఆడిపాడనుందట. ఇప్పటికే దీపికకు సంబంధించిన గీతాన్ని పూర్తి చేసినట్టు బాలీవుడ్ సమాచారం. తను నటించే ప్రతిష్టాత్మక చిత్రంలోనూ దీపిక ఉండటం శుభసూచికంగా భావిస్తాడట రణ్వీర్.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నిక చెల్లదు: హైకోర్టు సంచలన తీర్పు
-
50 గంటల బ్యాటరీ లైఫ్‌తో నాయిస్ పాప్ బడ్స్.. ధర ఫీచర్లివే..!
-
ఆ ముగ్గురి వల్లే మేం గెలిచాం.. ప్రతి ఓవరూ సవాలే: ట్రావిస్ హెడ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
హెచ్డీ రేవణ్ణ, ప్రజ్వల్‌పై కిడ్నాప్, అత్యాచారం కేసులు..
-
పిఠాపురంలో పవన్‌కే జై.. ముద్రగడ కుమార్తె కీలక వ్యాఖ్యలు