naa saamiranga: పిల్ల సిగ్నల్‌ ఇచ్చిందంటే.. ప్రేమ బండి చలో..

‘నా సామిరంగ’ అంటూ సంక్రాంతి బరిలో దూకుతున్నారు నాగార్జున. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని నృత్య దర్శకుడు విజయ్‌ బిన్నీ తెరకెక్కించారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. అల్లరి నరేశ్‌, రాజ్‌తరుణ్‌ కీలక పాత్రలు పోషించారు.

Updated : 14 Jan 2024 09:48 IST

‘నా సామిరంగ’ అంటూ సంక్రాంతి బరిలో దూకుతున్నారు నాగార్జున. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని నృత్య దర్శకుడు విజయ్‌ బిన్నీ తెరకెక్కించారు. శ్రీనివాసా చిట్టూరి నిర్మాత. అల్లరి నరేశ్‌, రాజ్‌తరుణ్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఆదివారం విడుదల కానున్న నేపథ్యంలో శనివారం ఈ చిత్రంలోని ‘‘పిల్ల సిగ్నల్‌ ఇచ్చిందంటే.. ప్రేమ బండి చలో అంటే’’ అంటూ సాగే పాటను విడుదల చేశారు. ఈ పాటకు ఎం.ఎం.కీరవాణి స్వరాలు సమకూర్చగా.. చంద్రబోస్‌ సాహిత్యమందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని