Karimnagar: ఆయన వయసు 123 సంవత్సరాలట..!

కరీంనగర్‌ జిల్లా రామడుగుకు చెందిన పొన్నం సత్యనారాయణకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఓటరు గుర్తింపు కార్డు పంపింది.

Updated : 18 Nov 2023 07:46 IST

రీంనగర్‌ జిల్లా రామడుగుకు చెందిన పొన్నం సత్యనారాయణకు ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం కొత్త ఓటరు గుర్తింపు కార్డు పంపింది. అందులో ఆయన వయసు 123 ఏళ్లుగా ఉండటం చూసి అవాక్కయ్యారు. ఆధార్‌కార్డులో ఆయన 1954లో జన్మించినట్లుగా ఉంది. కానీ ఓటరు గుర్తింపు కార్డు కొత్త ప్రింట్‌లో మాత్రం 1900 జనవరి 1న పుట్టినట్లుగా వచ్చింది.

న్యూస్‌టుడే, రామడుగు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని