ఆ బ్యాంకుల బాటలోనే ఐడీఎఫ్సీ.. క్రెడిట్ కార్డు ప్రయోజనాల్లో కోత
IDFC First Bank: ప్రైవేటురంగానికి చెందిన ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ తన క్రెడిట్ కార్డ్ ప్రయోజనాల్లో కీలక మార్పులు చేసింది. లాంజ్ యాక్సెస్, రివార్డ్ పాయింట్ల ప్రయోజనాల్లో కొత్త నిబంధనల్ని ప్రకటించింది.