Namitha: ధర్మవరంలో కూటమి అభ్యర్థి సత్యకుమార్‌కు మద్దతుగా సినీనటి నమిత ప్రచారం

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో సినీ నటి, భాజపా నాయకురాలు నమిత సందడి చేశారు. భాజపా అభ్యర్థి సత్యకుమార్‌కు మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 

Updated : 02 May 2024 20:41 IST

శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో సినీ నటి, భాజపా నాయకురాలు నమిత సందడి చేశారు. భాజపా అభ్యర్థి సత్యకుమార్‌కు మద్దతుగా ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గాంధీనగర్ చౌడేశ్వరి అమ్మవారి ఆలయం నుంచి పట్టణంలోని ప్రధాన రహదారిపై రోడ్డు షో నిర్వహించారు. ఆమెను చూసేందుకు భారీగా ప్రజలు తరలి వచ్చారు. 

Tags :

మరిన్ని