Adilabad: ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానం.. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీల ప్రచారం

ఆదిలాబాద్ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ప్రధాన పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి.

Published : 30 Apr 2024 11:32 IST

ఆదిలాబాద్ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ప్రధాన పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. సిటింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు భాజపా హిందుత్వ నినాదంతో ప్రజల్లోకి వెళ్తోంది. గ్యారంటీల అమలు, ప్రజాపాలనపై కాంగ్రెస్ విస్తృత ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్, భాజపా వైఫల్యాలను భారాస ఎండగడుతోంది.  

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు