Armed Drones: అత్యాధునిక సాయుధ డ్రోన్ల విక్రయానికి అమెరికా అంగీకారం

భారత్‌కు విక్రయించనున్న 31 సాయుధ డ్రోన్లలో అత్యాధునిక సముద్ర రక్షణ, నిఘా సామర్థ్యాలు కూడా ఉంటాయని అమెరికా ప్రకటించింది. 31 ఎంక్యూ9బీ సాయుధ డ్రోన్లను 4బిలియన్ డాలర్లకు విక్రయించేందుకు.. గతేడాది ప్రధాని నరేంద్రమోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఒప్పందం జరిగింది.

Published : 06 Feb 2024 20:25 IST

Tags :

మరిన్ని