Ravindra Jadeja : విజయం అందించిన క్యాచ్.. జడేజా సంబరాలు చూశారా?
కెప్టెన్‌గా టీ20 లీగ్‌లో తొలి విజయం అందుకున్న చెన్నై సారథి రవీంద్ర జడేజా వైవిధ్యంగా సంబరాలు జరుపుకొన్నాడు. బెంగళూరుపై చెన్నై 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అప్పటి వరకు దూకుడుగా ఆడిన బెంగళూరు బ్యాటర్ దినేశ్ కార్తిక్ (34) క్యాచ్‌ను జడేజా అందుకోవడంతో చెన్నై మ్యాచ్‌పై పట్టు సాధించి విజయం నమోదు చేసింది.
Published : 13 Apr 2022 13:58 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్‌ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్