AP News: వాహనదారులను పిండేసిన జగన్.. పెట్రో ధరల్లో దేశంలోనే అగ్రస్థానంలో ఏపీ

ప్రతిపక్షంలో ఉండగా పెట్రో ధరలపై పెడబొబ్బలు పెట్టిన జగన్.. గద్దెనెక్కాక అడ్డదిడ్డంగా బాదేశారు. అభివృద్ధిలో ఏపీని వెనక్కి నెట్టి.. పెట్రో ధరల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు.

Published : 02 May 2024 10:17 IST

కొందరు పాలకులు అవకాశం కోసం ప్రజలపై సానుభూతి కురిపిస్తారు. అవసరం తీరాక జనం నడ్డివిరగ్గొడతారు. పేదల పక్షపాతినని సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకునే జగన్ (CM Jagan) కూడా అలాంటి మేకతోలు కప్పుకున్న తోడేలే! ప్రతిపక్షంలో ఉండగా పెట్రో ధరలపై పెడబొబ్బలు పెట్టిన జగన్.. గద్దెనెక్కాక అడ్డదిడ్డంగా బాదేశారు. అభివృద్ధిలో ఏపీని వెనక్కి నెట్టి.. పెట్రో ధరల్లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు. పెట్రో వడ్డన రూపంలో ఐదేళ్లలో రూ.24 వేల కోట్ల ప్రజాధనాన్ని అదనంగా దండుకున్నారు.    

Tags :

మరిన్ని