Pawan Kalyan: గ్రామం.. సంగ్రామంగా మారడానికి ఎంతో సమయం పట్టదు!: పవన్‌ కల్యాణ్‌

గ్రామం.. సంగ్రామంగా మారడానికి ఎంతో సమయం పట్టదని వైకాపా సర్కారును జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నిర్వహించిన వారాహి విజయయాత్ర సభలో పవన్‌ ప్రసంగించారు.

Published : 02 May 2024 19:26 IST

గ్రామం.. సంగ్రామంగా మారడానికి ఎంతో సమయం పట్టదని వైకాపా సర్కారును జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండలో నిర్వహించిన వారాహి విజయయాత్ర సభలో పవన్‌ ప్రసంగించారు. దోపిడీ జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు. 

Tags :

మరిన్ని