AP News: దేవాదాయ భూములతో వైకాపా నేత అంతులేని అక్రమాలు

ఎంతటి భక్తులైనా రోజుకొకటి, రెండుసార్లు గుడికి వెళ్తారు. ఆయన మాత్రం పూటకు రెండు సార్లు దైవదర్శనం చేసుకుంటారు. ‘చిత్తం శివుని మీద.. భక్తి చెప్పుల మీదా’ అన్నట్టుగా.. ఈయన భక్తి దేవతామూర్తుల ఆభరణాల మీదా.. అక్కడుండే ఆదాయ వనరుల మీదా ఉంటుంది! ఓసారి గురి కుదిరాక.. గుడినీ, గుడిలో లింగాన్నీ.. అన్నట్టుగా.. అక్కడి ఆస్తులన్నింటినీ స్వాహా చేస్తారు. 

Updated : 25 Mar 2024 12:23 IST

Tags :

మరిన్ని