Gaddar: నిజమైన ప్రజాకవి గద్దర్‌: ఆర్‌ నారాయణ మూర్తి

ప్రజా గాయకుడు గద్దర్‌ (Gaddar) పార్థివదేహానికి ఆర్‌.నారాయణ మూర్తి  నివాళులు అర్పించారు. పాటలతో ఉద్యమాన్ని నడిపించిన గొప్ప వ్యక్తి గద్దర్‌ అని తెలిపారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు.

Published : 07 Aug 2023 14:51 IST

Tags :

మరిన్ని