Jogulamba Gadwal: ఊరు ఖాళీ చేయమంటూ.. గ్రామస్థులపై గుర్తుతెలియని వ్యక్తుల ఒత్తిడి

ఆ గ్రామానికి 80 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఐదేళ్ల క్రితం గ్రామపంచాయతీగా కూడా ఆవిర్భవించింది. 200 కుటుంబాలు, వెయ్యి మంది జనాభాతో కళకళలాడుతున్న ఆ ఊరికి ఇప్పుడు ఓ ఆపద వచ్చింది. గ్రామం ఉన్న భూమి మొత్తం తమదేనంటూ కొందరు వ్యక్తులు తెరపైకి వచ్చారు. తమ పూర్వికులకు సంబంధించిన స్థలంలో గ్రామం వెలసిందని.. ప్రజలంతా ఖాళీ చేసి వెళ్లాలంటూ ఒత్తిడి తెస్తున్నారు. 

Published : 06 Apr 2024 12:49 IST

Tags :

మరిన్ని