YSRCP: ఎన్నికల కోడ్ ఉల్లంఘించి వైకాపా నేతల చీరల పంపిణీ

వైఎస్‌ఆర్‌ జిల్లా ప్రొద్దుటూరులో వైకాపా నాయకులు ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తాయిలాల ఎర వేస్తున్నారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నూర్ బాషా దూదేకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. చీరలు పంపిణీ చేస్తామంటూ.. మహిళలను పెద్ద ఎత్తున సభకు తరలించారు.

Updated : 18 Mar 2024 11:43 IST

Tags :

మరిన్ని