
సంబంధిత వార్తలు

ఇంతందం.. ఏమిటీ రహస్యం?
అందం అనగానే ఠక్కుమని ఐశ్వర్యారాయ్ గుర్తొస్తుంది. యాభైకి దగ్గరవుతున్నా ఆమె సౌందర్యం ఇసుమంత కూడా తగ్గలేదు! సుస్మిత, శిల్ప, అనుష్క ఇంకా కొందరు తారలూ వయసును జయించినట్టు కనిపిస్తుంటారు. అదంతా మేకప్ మాయే అనుకుంటే పప్పులో కాలేసినట్టే... మరోపక్క ముప్పైల్లోకి అడుగు పెట్టామో లేదో అందం తరుగుతోందని బెంగపడే అమ్మాయిలెందరో! ఈ తారలంతా యువతరంతో పోటీపడుతూ అందాన్ని ఎలా కాపాడుకుంటున్నారు? ఇదే అనుమానం వసుంధరకి కూడా వచ్చి శోధించింది. వాళ్లేం చేస్తున్నారో మీరూ చూడండి... ఆచరించండి!తరువాయి

మీ మేకప్‌లో ఇవి ఉన్నాయా?
వర్షాకాలం కదా... మేకప్ చెక్కు చెదరకూడదని కంటికి వాటర్‌ప్రూఫ్ మస్కారా వేస్తున్నారా? నూనె తక్కువ పడుతుంది... పాత్రలు కష్టపడి తోమే శ్రమ తప్పుతుందని నాన్‌స్టిక్ పాత్రల్నే వాడుతున్నారా? మరకలు పడని దుస్తులు, మిసమిసలాడే రగ్గులపై మనసు పారేసుకుంటున్నారా? ఈ అలవాట్లు మీకూ ఉంటే ఫరెవర్ కెమికల్స్ మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని అంటున్నారు నిపుణులు..తరువాయి

ఆఫర్.. ఆఫర్
ఫ్యాషన్ ఈ కామర్స్ సంస్థ.. మింత్రా.. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాయితీలను తీసుకొచ్చింది. ‘ఫర్ హర్’ పేరుతో దీన్ని ఈ నెల 5 నుంచి 8 వరకూ అందించనుంది. నగలు, దుస్తులు, మేకప్ సామగ్రి, యాక్సెసరీలు, బ్యాగులు, పాదరక్ష, గృహాలంకరణ వస్తువులు మొదలైన అన్నింట్లో 40 నుంచి 80% వరకూ రాయితీ ఇస్తోంది. పెద్ద బ్రాండ్ల వస్తువుల్నీ ఈ సేల్‌లో చేర్చింది.తరువాయి

ప్రతి రాత్రీ ఇలా చేస్తే రెట్టింపయ్యే అందం!
సాధారణంగా మనకొచ్చే మొటిమలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్, కంటి కింద నల్లని వలయాలు.. ఇలాంటి సమస్యలన్నింటికీ కారణాలేంటో మీకు తెలుసా? మన చర్మం మీదున్న దుమ్ము, ధూళి అలాగే ఉండిపోవడం, మేకప్ తొలగించకపోవడం. ఈ రెండింటి కారణంగా మన చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి....తరువాయి

సహజ ఉత్పత్తులకే నయన్ ఓటు
మూడు పదులు నిండినా చెక్కు చెదరని అందం నయనతార సొంతం. తన చర్మ, శిరోజాల సంరక్షణ గురించి ఇలా చెప్పుకొచ్చింది. ‘సూర్యకిరణాలకు చర్మం పాడవకుండా సన్‌స్క్రీన్‌ను తప్పక వాడతా. నా బ్యాగులో ఇది లేకుండా అడుగు బయట పెట్టను. రసాయనరహిత, సహజసిద్ధలేపనాలకే ప్రాధాన్యమిస్తా. చర్మం మెరిసేలా, మొటిమలు...తరువాయి

Makeup Removal: ఏం చేయాలి? ఏం చేయకూడదు?!
మేకప్ అంటే అమ్మాయిలకు ఎంతిష్టమో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. వృత్తిలో భాగంగానో, అకేషనల్గానో, ఇష్టంతోనో ముఖానికి మేకప్‌తో హంగులద్దడం మనకు తెలిసిన విద్యే! అయితే వేసుకోవడంతోనే సరిపోదు.. దాన్ని తొలగించుకునే క్రమంలోనూ కొన్ని విషయాలు దృష్టిలో ఉంచుకోవాలంటున్నారు సౌందర్య నిపుణులు.తరువాయి

అందాల వరలక్ష్మి!
అమ్మాయిలకు అలంకరణపై మక్కువ ఎక్కువ. మరి తామెంతో ఇష్టంగా చేసుకునే వరలక్ష్మీ వ్రతం రోజున అమ్మవారిని కూడా అంతే అందంగా తీర్చిదిద్దుతారు. అదెలాగో చెబుతున్నారు డెకార్‌బై కృష్ణ నిర్వాహకురాలు కల్పన. లక్షీ దేవి విగ్రహం ఉంటే సరే సరి. లేదంటే కలాశాన్నే ఆమె ప్రతిరూపంగా భావించొచ్చు. కళ్లను ఆకర్షించే పసుపు, ఎరుపు, పచ్చ వంటి రంగుల్లో జరీ అంచున్న దుపట్టా లేదా చీరను ఇందుకోసం ఎంచుకోవాలి.తరువాయి

కళ్లను మెరిపిద్దాం!
ముఖారవిందానికి నేత్రసౌందర్యం కలిస్తే ఆ అందం రెట్టింపు అవుతుంది. కాటుక లేకుండానే రెప్పలపై మేకప్ ప్రస్తుతం నయాట్రెండ్గా మారింది. మేకప్‌లో ఐలైనర్తోనే మ్యాజిక్ చేయొచ్చు. పెన్, పెన్సిల్, లిక్విడ్, జెల్ రకాల్లో, పలు వర్ణాల్లో ఐలైనర్లు లభ్యమవుతున్నాయి. రసాయన రహితంగా ఎకోఫ్రెండ్లీగా ఉన్న వాటినే ఎంచుకోవడం మంచిది. వీటితో సునాయసంగా కావాల్సిన ఆకారంలో రెప్పలపై ఒంపైన పూరెక్కలను తీర్చిదిద్దుకోవచ్చు.తరువాయి

తమ్మూ బ్యూటీ సీక్రెట్స్ ఏంటో తెలుసా?
ఉదయం లేవగానే కళ్లన్నీ వాచిపోయి, గాలిబుడగలా పఫ్ఫీగా తయారైన ముఖాన్ని చూసుకుంటే ఎక్కడలేని నిరుత్సాహం ఆవహిస్తుంది. ముందు రోజు పని ఒత్తిడి, నిద్రలేమి, తీసుకున్న ఆహారం.. తదితర కారణాల వల్ల ఈ సమస్య చాలామందిలో సహజమే! అయితే దీన్ని వదిలించుకోవాలంటే తానో సింపుల్ చిట్కాను పాటిస్తానంటోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ఈ టిప్ అద్భుతంగా పనిచేస్తుందని స్వీయానుభవంతో చెబుతున్నానంటూ ఆ వీడియోను సైతం తాజాగా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ఇప్పుడనే కాదు.. సందర్భం వచ్చినప్పుడల్లా, సోషల్ మీడియాలో తన సౌందర్య రహస్యాల్ని పంచుకుంటూ అమ్మాయిలందరికీ బ్యూటీ పాఠాలు నేర్పుతుంటుంది తమ్మూ.తరువాయి
ఆరోగ్యమస్తు
- ఆ సమస్య ఉండదిక!
- ఆకలి మందగించిందా...
- రన్నింగ్.. ఈ విషయాల్లో జాగ్రత్త!
- నెలసరిలో జామకాయ తినండి...
- మెనోపాజ్ సమస్యలకు చెక్ పెట్టే వ్యాయామాలు!
అనుబంధం
- వాళ్లతో ఇలా ఆడేయండి!
- గోకుల కృష్ణుడి ప్రేమ ఇదీ..!
- అమ్మా అని పిలిపించుకోవడానికి ఆరేళ్లు ఎదురుచూశా...
- స్వేచ్ఛ.. ఎంత వరకూ
- ప్రేమ కాకూడదు ఒత్తిడి
యూత్ కార్నర్
- బ్రేకప్ అయ్యిందా..
- పరిష్కారంలో భాగమవుదాం రండి!
- గాలి, నీరు, నిప్పు, నేల, ఆకాశం.. ఎక్కడైనా స్టంట్స్ చేసేయగలదు!
- ‘స్వర్ణ’ కోసం ఎంతో వెతికా..!
- ఆ స్నేహితులు అవసరమా?
'స్వీట్' హోం
- పిల్లలంతా చిలిపికృష్ణులే... తల్లులంతా యశోదమ్మలే...
- చిన్ని పాదాలు వేసేయండిలా!
- దోమల్ని తరిమేయొచ్చిలా..
- ‘ముద్దుల కన్నయ్య’లను ముస్తాబు చేద్దామిలా...!
- ఇంటికి సంగీత కళ!
వర్క్ & లైఫ్
- అలారం అవసరం లేదు...
- ఈత రాదన్న విషయం మర్చిపోయా!
- అందుకే యశోద తనయుడు అందరికీ ఆదర్శం!
- తప్పు చేయనప్పుడు అపరాధ భావనెందుకు?!
- పనిచేసే చోట ‘పెర్మా’...