Mon, February 08, 2016

Type in English and Give Space to Convert to Telugu

'కడలి వేదికగా కదన విన్యాసం''కల్తీల నుంచి కాపాడాలి''ఎస్సై కొలువులకు సై''వాట్సన్‌ @ రూ. 9.5 కోట్లు''హామీలు నెరవేర్చే వరకు దీక్ష''అన్నయ్యే వారసుడు..''ప్రజల మనసులు చూరగొంటూ..''సాగర జలాల్లో స్నేహబంధం''కాగిత రహిత టికెట్ల దిశగా రైల్వే''అనుమతి లేకుండా ప్రాజెక్టులు'
27 మందిపై కొరడా
శిక్షలు పడుతున్నాయి. సహ చట్టాన్ని ఉల్లంఘించిన ప్రజా సమాచార అధికారులకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కిందటి నెలలో విచారించిన కేసులకు సంబంధించి 12 జిల్లాలకు చెందిన 27 మంది పీఐవోలకు జరిమానాలు విధిస్తూ రాష్ట్ర సమాచార కమిషనర్‌ సి.మధుకర్‌రాజ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్‌(5), విశాఖపట్నం(4) నగరపాలక సంస్థలకు చెందిన అధికారులకు అత్యధిక సంఖ్యలో శిక్షలు విధించారు. ఈమేరకు కమిషన్‌ ఓ ప్రకటనను విడుదల చేసింది. అయితే... అందులో జరిమానాకు గురైన అధికారి హోదా, కార్యాలయ చిరునామా, జరిమానా మొత్తంలను మాత్రమే పేర్కొన్నారు. సంబంధిత కేసుల సంఖ్యలను చెప్పలేదు. దీంతో అవి ఏ సంవత్సరం నాటివన్న విషయం తెలియట్లేదు.

వెలుగు వైపు నా అడుగులు...

బడిగంట కొట్టగానే పిల్లలందరూ బిలబిలమంటూ బయటకు పరుగుతీశారు. టీచర్లూ ఇంటిదారిపట్టారు. ఒకరిద్దరు తప్ప నిర్మానుష్యంగా మారిన ఆ బడిలో..

అనుక్షణం ఉత్కంఠగా... ‘క్షణం’

అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగే కథనంతో తెరకెక్కిన చిత్రం ‘క్షణం’. పీవీపీ సినిమా బ్యానర్‌పై తెరకెక్కిన ఈ చిత్రానికి రవికాంత్‌....

 
 
 
 
 
Copyright © 2014 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.
For Marketing enquiries contact 9000180611 or Mail :Marketing@eenadu.net