India Corona : 3 వేలకు దిగొచ్చిన కొత్త కేసులు..

దిల్లీ : దేశంలో కరోనా వ్యాప్తి పూర్తిగా అదుపులోకి వస్తోంది. చాలా రోజుల తర్వాత కొత్త కేసులు 3 వేలకు దిగొచ్చాయి. ఇక  క్రియాశీల కేసుల కొండ క్రమంగా కరుగుతూ 36 వేలకు తగ్గింది. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం..

నిన్న నిర్ధారణ పరీక్షలు : 1,34,849
కొత్తగా నమోదైన కేసులు : 3,011
మొత్తం మరణాలు : 5,28,701
మొత్తం రికవరీలు : 4.40 కోట్లు (98.73%)
ప్రస్తుతం క్రియాశీల కేసులు : 36,126 (0.08%)
మొత్తం పంపిణీ చేసిన టీకాలు : 218.77 కోట్లు


మరిన్ని