close
ఐసీఏఐ కేంద్ర మండలి సభ్యునిగా కాస్ట్‌ అకౌంటెంట్‌ మూర్తి ఎన్నిక

ఈనాడు, హైదరాబాద్‌: ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ కాస్ట్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) జాతీయ, ప్రాంతీయ మండలి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముగ్గురు కాస్ట్‌ అకౌంటెంట్స్‌ సభ్యులుగా ఎన్నికయ్యారు. 2019-23కుగాను కేంద్ర మండలి సభ్యునిగా సీఎంఎ డాక్టర్‌ కె.హెచ్‌.ఎ.వి.ఎస్‌.ఎన్‌.మూర్తి, ప్రాంతీయ మండలి సభ్యులుగా సీఎంఏ విజయ్‌ కిరణ్‌ అగస్థ్య, సీఎంఏ మునిశేఖర్‌ దారపనేని ఎన్నికయ్యారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


రుచులు
+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.