IPL Buzz: స్వేదం చిందెను.. సిక్సర్లు బాదెను.. - IPL buzz on wednesday
close
Published : 02/09/2020 18:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IPL Buzz: స్వేదం చిందెను.. సిక్సర్లు బాదెను..

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: ఆరంభ సమయం సమీపించే కొద్దీ ఐపీఎల్‌-2020 సందడి మరింత పెరుగుతోంది. దుబాయ్‌లో ఏం జరుగుతోందో ఫ్రాంచైజీలన్నీ అభిమానులతో పంచుకుంటున్నాయి. క్వారంటైన్‌ కబుర్లు చెబుతున్నాయి. ఇప్పుడు సాధనకు సంబంధించిన చిత్రాలు, వీడియోలు పోస్టు చేస్తున్నాయి. దుబాయ్‌ వేడిలో చెమటలు కారుతున్నా ఆటగాళ్లు పడుతున్న కష్టాన్ని చూపిస్తున్నాయి. అంతేకాకుండా క్వారంటైన్‌ ముగిశాక ఆయా జట్ల గెట్‌ టుగెదర్‌ పార్టీల వివరాలు అందిస్తున్నాయి. టీమ్‌ఇండియా పేసర్‌ ఇషాంత్‌ శర్మ (సెప్టెంబర్‌ 2) బుధవారం పుట్టిన రోజు జరుపుకోవడంతో అన్ని జట్లూ అతడికి శుభాకాంక్షలు తెలియజేశాయి. ఈ రోజు ఐపీఎల్‌ బజ్‌ ఏంటంటే..
























మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని