శుభ్రం చేయండిలా..
close
Published : 14/04/2020 00:13 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

శుభ్రం చేయండిలా..

చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటున్నాం. అలాగే పండ్లు, కూరగాయలను శుభ్రం చేసుకోవాలి. అలాగని సబ్బుతోనో, సర్ఫుతోనో అస్సలు కడగొద్దు. మరెలా శుభ్రం చేయాలంటే ఇదిగో ఇలా...
* నల్లా నీటి కింద కూరగాయలను ఉంచి శుభ్రం చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
* నీటిలో కాస్త ఉప్పువేసుకుని శుభ్రపరుచుకోవచ్చు.
* నీళ్లలో కొద్దిగా వెనిగర్‌ లేదా నిమ్మరసం, కొద్దిగా బేకింగ్‌ సోడా కలిపి కూరగాయలను శుభ్రం చేసుకుంటే మంచిది. దీని వల్ల ఎలాంటి దుష్ప్రభావం ఉండదు.
* క్యారెట్లు, పుచ్చ, దోసకాయలను అవసరమనుకుంటే స్క్రబ్బింగ్‌ బ్రష్‌ ఉపయోగించి కడగొచ్చు.


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని