ప్రభాస్‌ ఇంటివద్ద అభిమానుల కోలాహాలం - prabhas fans celebrated birth day at his house
close
Published : 23/10/2021 23:28 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ప్రభాస్‌ ఇంటివద్ద అభిమానుల కోలాహాలం

ఇంటర్నెట్‌ డెస్క్‌: యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ జన్మదినాన్ని పురస్కరించుకొని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శుభాకాంక్షలు తెలిపేందుకు పుష్పగుచ్ఛాలు, పూలదండలతో వందలాదిగా తరలి వచ్చారు. ప్రభాస్ ఇంటి ముందు  కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి సైతం అభిమానులు అక్కడికి చేరుకొని ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అభిమాన నటుడిని చూసేందుకు శుక్రవారం అర్ధరాత్రి 12:00 నుంచి ఎదురుచూశారు. అయితే సినిమా షూటింగ్ నేపథ్యంలో ప్రభాస్‌ ముంబయిలో ఉన్నట్లు ఆయన అనుచరులు తెలిపారు. అభిమానులను అడ్డుకునేందుకు జూబ్లీహిల్స్ పోలీసులు పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. 


Advertisement


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని