దేవిశ్రీ.. సాంగ్‌ కంపోజిషన్‌ చూశారా..! - ranguladdhukunna original composition uppena
close
Published : 10/02/2021 01:21 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దేవిశ్రీ.. సాంగ్‌ కంపోజిషన్‌ చూశారా..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుతం టాలీవుడ్‌ ఇండస్ట్రీలో ఉన్న టాప్‌ సంగీత దర్శకుల్లో దేవిశ్రీప్రసాద్‌ ఒకరు. ఆయన బాణీలు అందించిన పాటల్లో ఏదో ఒకపాటను కచ్చితంగా సంవత్సరం పొడవునా ప్రేక్షకులు హమ్‌.. చేస్తూ ఉంటారు. అందుకే ఆయన రాక్‌స్టార్‌ అయ్యారు. ఆయన సంగీతం అందించిన ‘ఉప్పెన’ చిత్రంలోని పాటలు సంగీత ప్రేమికులను ఎంతలా ఉర్రూతలూగిస్తున్నాయో తెలిసిందే. ఆ చిత్రంలో ‘నీ కన్ను నీలి సముద్రం’, ‘ధక్‌.. ధక్‌’, రంగులద్దుకున్న’, ‘జల జల జలపాతం నువ్వు’పాటలతో పాటు ఇటీవల విడుదలైన ‘ఈశ్వర’ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తున్నాయి.

అయితే.. దేవిశ్రీ పాటలకు సంగీతం ఎలా కంపోజ్‌ చేస్తాడో ఓ చిన్న వీడియో రూపంలో పంచుకున్నారు. ఆ వీడియోలో ‘రంగులద్దుకున్న’ పాటకు బాణీల కూర్పు తీరును చూపించారు. స్టూడియోలో ఆయనతో పాటు దర్శకులు బుచ్చిబాబు, సుకుమార్‌, పాటల రచయిత చంద్రబోస్‌ ఉన్నారు. ఆ వీడియోను మీరూ చూసేయండి..
ఇదీ చదవండి..
‘ఏబీసీడీ 3’ సిద్ధం అవుతోంది! రెమో డిసౌజా


మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని