IND vs ENG : నాలుగో రోజు హైలైట్స్‌.. టీమ్‌ఇండియా ఎలా ఆలౌటైందో చూడండి - telugu news ind vs eng fourth day highlights
close
Updated : 28/08/2021 21:07 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

IND vs ENG : నాలుగో రోజు హైలైట్స్‌.. టీమ్‌ఇండియా ఎలా ఆలౌటైందో చూడండి

లీడ్స్‌: ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమ్‌ఇండియా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. శనివారం 212/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో నాలుగో రోజు ఆట కొనసాగించిన భారత జట్టు మరో 66 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్‌ పేసర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌ చేయడంతో భారత బ్యాట్స్‌మెన్‌ ఒక్క సెషన్‌ కూడా నిలవలేకపోయారు. చివరికి 278 పరుగులకు ఆలౌటై ఇన్నింగ్స్‌ 78 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యారు. ఈ హైలైట్స్‌ వీడియోను మీరూ చూడండి.




మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని