నిధి అగర్వాల్‌ - Nidhhi Agerwal Hot gallery
close

నిధి అగర్వాల్‌

1/24

తెలుగు, హిందీ చిత్రాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న భామ నిధి అగర్వాల్‌

2/24

1993, ఆగస్టు 30న హైదరాబాద్‌లో జన్మించింది. బెంగళూరులో పెరిగింది

3/24

బెంగళూరులోని విద్యాశిల్ప్‌ అకాడమీ నుంచి పాఠశాల విద్యను, క్రైస్ట్‌ యూనివర్శిటీ నుంచి కాలేజి విద్యను పూర్తి చేసింది. అనంతరం గ్రాడ్యుయేషన్‌ ఇన్‌ బిజినెస్‌ మెనేజ్‌మెంట్‌ను అభ్యసించింది.

4/24

‘మున్నా మైకేల్‌’ అనే హిందీ చిత్రంతో సినీ కెరీర్‌ను ఆరంభించింది. ఈ సినిమాలో టైగర్‌ ష్రాఫ్‌ సరసన ఆమె నటించింది. సవ్యసాచి చిత్రంతో టాలీవుడ్‌లోకి ప్రవేశించింది.

5/24

తెలుగులో సవ్యసాచి, మిస్టర్‌ మజ్ను, ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రాల్లో నటించిన ఆమె ప్రస్తుతం గల్లా అశోక్‌ సరసన సందడి చేసేందుకు సిద్ధమయ్యింది.

6/24

‘మున్నా మైకేల్‌’ సినిమాకిగానూ తొలి ఉత్తమ చిత్ర నటిగా జీ సీనీ అవార్డును గెలుచుకుంది.

7/24

చిన్నప్పటి నుంచి గ్లామర్‌ రంగం అంటే తనకి ఎంతో మక్కువ అని నిధి చాలా సందర్భాల్లో తెలిపారు.

8/24

‘ఎక్కడైనా ఐశ్వర్యరాయ్‌ హోర్డింగ్‌ కనిపిస్తే దానిని చూసి.. ఏదో ఒకరోజు నేను కూడా అలా మారతాను.’ అని మనసులో అనుకునేదాన్ని అని ఈ ముద్దుగుమ్మ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.

9/24

ఇటీవల తమిళ చిత్రాలు ‘భూమి’, ‘ఈశ్వరన్‌’లో నటించింది

10/24

ప్రస్తుతం పవన్‌కల్యాణ్‌తో హిస్టారికల్‌ మూవీ ‘హరిహర వీరమల్లు’లో నటిస్తోంది

11/24

నిధి అగర్వాల్‌

12/24

నిధి అగర్వాల్‌

13/24

నిధి అగర్వాల్‌

14/24

నిధి అగర్వాల్‌

15/24

నిధి అగర్వాల్‌

16/24

నిధి అగర్వాల్‌

17/24

నిధి అగర్వాల్‌

18/24

నిధి అగర్వాల్‌

19/24

నిధి అగర్వాల్‌

20/24

నిధి అగర్వాల్‌

21/24

నిధి అగర్వాల్‌

22/24

నిధి అగర్వాల్‌

23/24

నిధి అగర్వాల్‌

24/24

నిధి అగర్వాల్‌

మరిన్ని

కొత్త సినిమాలు

మరిన్ని

గుసగుసలు

మరిన్ని

రివ్యూ

మరిన్ని

ఇంటర్వ్యూ

మరిన్ని

కొత్త పాట గురూ

మరిన్ని