గొల్లపూడి రైల్వే గేటు మూసివేత
eenadu telugu news
Published : 21/10/2021 03:42 IST

గొల్లపూడి రైల్వే గేటు మూసివేత

గొల్లపూడి, న్యూస్‌టుడే: గొల్లపూడి-జక్కంపూడి గ్రామాల మధ్యలో ఉన్న రైల్వే గేటును మూడు రోజుల పాటు మూసివేస్తున్నట్లుగా రైల్వే సెక్షన్‌ ఇంజినీరు తెలిపారు. మూడో లైను నిర్మాణ పనుల నిమిత్తం ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈనెల 22వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 24వ తేదీ సాయంత్రం 5గంటల వరకు మూసివేయనున్నట్లు పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని