close

శనివారం, జనవరి 25, 2020

తాజా వార్తలు

మార్కండేయస్వామి ఆలయానికి వచ్చిన ఆండ్రూ ఫ్లెమింగ్‌

మార్కండేయుడిని దర్శించుకున్న ఆండ్రూ ఫ్లెమింగ్‌

రాజమహేంద్రవరం సాంస్కృతికం: బ్రిటిష్‌ హైకమాండ్‌ డిప్యూటీ కమిషనర్‌ డాక్టర్‌ ఆండ్రూ ఫ్లెమింగ్‌ శుక్రవారం సాయంత్రం మార్కండేయస్వామి, పార్వతీదేవిని దర్శించుకున్నారని ఆలయ కార్యనిర్వహణాధికారి జి.శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్‌ సీసీతో కలిసి గోదావరిగట్టున ఉన్న ఉమామార్కండేయస్వామి ఆలయానికి వచ్చిన ఆయనకు అర్చకులు స్వాగతం పలికి ఆశీస్సులందించారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.