అమరవీరుల సంస్మరణదినోత్సవానికి ఏర్పాట్లు
eenadu telugu news
Published : 21/10/2021 03:32 IST

అమరవీరుల సంస్మరణదినోత్సవానికి ఏర్పాట్లు


ముస్తాబవుతున్న స్తూపం

గుంటూరు నేరవార్తలు, న్యూస్‌టుడే : ఈనెల 21వ తేదీ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నగరంపాలెంలోని అమరవీరుల స్తూపం వద్ద వేదిక ఏర్పాటు చేశారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరించుకొని, వారికి గౌరవ వరదనం సమర్పించడానికి ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం జరిగే కార్యక్రమంలో కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌, అర్బన్‌, రూరల్‌ ఎస్పీలు ఆరిఫ్‌ హఫీజ్‌, విశాల్‌గున్నీతోపాటు పలువురు ప్రముఖులు పాల్గొననున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని