close

సోమవారం, జనవరి 27, 2020

తాజా వార్తలు

సౌదీ రాయబారిని కలిసిన షబ్బీర్‌అలీ


సౌదీ రాయబారికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న షబ్బీర్‌అలీ

కామారెడ్డి సంక్షేమం: సౌదీ అరేబియాకు చెందిన భారత రాయబారి మహమ్మద్‌ అల్‌ సతిని శాసనమండలి మాజీ విపక్షనేత షబ్బీర్‌అలీ శుక్రవారం హైదరాబాద్‌లో కలుసుకున్నారు. రాజధానికి వచ్చిన ఆయన్ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందజేశారు.

మరిన్ని వార్తలు

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.