సిమెంట్‌ పంపిణీకి ‘వైఎస్‌ నిర్మాణ్‌’ యాప్‌

తాజా వార్తలు

Published : 01/07/2020 15:13 IST

సిమెంట్‌ పంపిణీకి ‘వైఎస్‌ నిర్మాణ్‌’ యాప్‌

మంగళగిరి: రాష్ట్రంలో సిమెంట్‌ సరఫరా కోసం ప్రభుత్వం ఓ యాప్‌ను సిద్ధం చేసింది. వైఎస్‌ నిర్మాణ్‌ పేరుతో రూపొందించిన ఆ మొబైల్‌ యాప్‌ను మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి ప్రారంభించారు. మంగళగిరి ఏపీఐఐసీ పార్కులో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.... వైఎస్‌ నిర్మాణ్‌ మొబైల్‌ యాప్‌ ద్వారానే ఇకపై సిమెంట్‌ అమ్మకాలు జరుగుతాయని తెలిపారు. సకాలంలో వినియోగదారులకు సిమెంట్‌ పంపిణీ చేసేలా ఈ యాప్‌ను రూపొందించామని తెలిపారు. రాష్ట్రంలో సిమెంట్‌ అందుబాటులో దరలో ఉండేలా చూస్తున్నామని మేకపాటి గౌతమ్‌రెడ్డి చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని