close
Array ( ) 1

తాజా వార్తలు

అలాగైతే కరోనాపై గెలుస్తాం: కేజ్రీవాల్‌

దిల్లీ: దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి రాజధానికి వచ్చిన వలస కూలీలంతా దిల్లీలోని వసతి శిబిరాల్లో ఉండాలని ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. వారికి అన్ని రకాల వసతులు కల్పిస్తామన్నారు. షెల్టర్లుగా క్రీడా మైదానాలు, పాఠశాలలు కేటాయించినట్లు వెల్లడించారు. 4 లక్షల మంది వలస కూలీలకు తాత్కాలిక వసతి, భోజనం అందజేసేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎక్కడి వారు అక్కడే ఉండటం లాక్‌డౌన్‌ నినాదమని, దానిని విజయవంతం చేస్తే కరోనాపై యుద్ధంలో గెలుస్తామని కేజ్రీవాల్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.