GT vs SRH: హైదరాబాద్‌ ఓటమి.. ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన గుజరాత్

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై గుజరాత్‌ టైటాన్స్‌ 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విక్టరీతో గుజరాత్ అధికారికంగా ప్లేఆఫ్స్‌ బెర్తును ఖరారు చేసుకుంది. గుజరాత్‌ నిర్దేశించిన 189 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో సన్‌రైజర్స్‌.. 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 154 పరుగులకు పరిమితమైంది.

Updated : 15 May 2023 23:39 IST