ఐపీఎల్‌ 2024 ఫైనల్‌ మ్యాచ్‌... కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ vs సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

ఐపీఎల్ 17 సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి మూడోసారి ఐపీఎల్ టైటిల్‌ను ముద్దాడింది.

Updated : 26 May 2024 22:37 IST